Philosophy

సోక్రటీస్ (ఒక చిన్న కథ)

ముఖ్యంగా సోక్రటీస్ జీవిత లక్ష్యాన్ని, జీవిత విధానాన్ని మార్చివేసిన సంఘటన ఇది.  ఒకసారి ఒక మిత్రుడితో కలిసి డెల్ఫీ వద్ద గల అపోలో దేవాలయానికి వెళ్ళాడు సోక్రటీస్. అక్కడ అపోలో తనను ఉపాసించే గణాచారి ద్వారా ప్రశ్నలకు సమాదానాలు చెబుతాడని, తన సందేశాలు వినిపిస్తాడు అని ప్రతీతి.  గణాచారి (Oracle) “ఎవరు మీరు?” అని ప్రశ్నించింది.  “నేను  సోక్రటీస్ . నాకు  తెలిసింది ఒకటే , నాకు ఏమీ తెలియదని” అన్నాడు సోక్రటీస్.  “ప్రపంచంలో కెల్లా మహాజ్ఞాని ఎవరు?” అని పక్కన ఉన్న మిత్రుడు…

Continue Reading

Memories

హిస్టరీ మాస్టర్

జీవితం లో మనం ఎంతో మందిని చూస్తాం… కొంత మందిని గుర్తుపెట్టుకుంటాం..కొంత మందిని…ఆ మనుషుల మనస్తత్వం బట్టి ఎంత వీలైతే అంత తొందరగా మరిచిపోతాం…  మరిచిపోయిన వాళ్ల గురుంచి ఎలాంటి చింతా లేదు ఎందుకంటే వాళ్ళు మన జీవితంపైన ఎలాంటి ప్రభావం చూపించలేదు… కానీ మనం గుర్తుపెట్టుకున్న ఆ కొంత మందికి మనం ఎంతో కొంత గౌరవం,గుర్తింపు ఇస్తున్నాం అనేగా…!! ఇలా నా జీవితం లో గుర్తుపెట్టుకున్న కొంత మందిలో ఒకరు మా హిస్టరీ మాస్టర్ వెంకట్రావు..  అది నేను తెలుగు మీడియం లో…

Continue Reading

Comedy, Science Fair, Series, Stories

సైన్స్ ఫెయిర్ – Part 7

ఒంటరిగా స్కూల్ ఆవరణ లో ఉన్న బెంచ్ పైన కూర్చొని ఉంది తస్లీమా… అప్పుడప్పుడే కొంత కోలుకొని సాధారణ స్థితికి వస్తుంది… ఇంతలో..ఆమె వెనుకగా వచ్చి నిలబడ్డాడు శ్రీధర్ …  కొంచెం వణుకుతున్న స్వరం తో …తస్లీమా అని పిలిచాడు అస్పష్టంగా…అ పిలుపు తస్లీమా చెవుల వరకు చేరలేదు …  మల్లి కొంచెం స్వరం పెంచి .. తస్లీమా అని పిలిచాడు… వెనక్కి తిరిగి చూసింది శ్రీధర్ ని… ఆమె కంట్లో నీళ్లు లేకపోవడంతో కొంత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు…  తస్లీమా ఆ…

Continue Reading

Comedy, Science Fair, Series, Stories

సైన్స్ ఫెయిర్ – Part 6

మంగళవారం తెల్లవారుజాము 4:00 AM స్కూల్ రెండో రోజు సైన్స్ ఫెయిర్ కోసం ఎదురుచూస్తోంది ఒంటరిగా…  ఊరు మొత్తం గాఢ నిద్ర లో ఉంది… సుబ్రహ్మణ్యం కలలో… నిర్మల మేడం ప్రేమ దేవతలా…  శ్రీధర్ కలలో .. తస్లీమా చిరునవ్వు నవ్వుతూ….  కిరణ్ కలలో …సుబ్బలక్ష్మి వికటాట్టహాసం చేస్తూ …కనిపించారు… పీడకల వచ్చిన వాడిలా … ఉలిక్కిపడి లేచాడు కిరణ్ …  దాణ వీర శూర కర్ణ సినిమాలో NTR దుర్యోధనుడు లా  తెగ మదనపడిపోతున్నాడు… కిరణ్…  ఏదోకటి చెయ్యాలి అని నిశ్చయించుకొని…ఎదో ఒక…

Continue Reading

Comedy, Science Fair, Series, Stories

సైన్స్ ఫెయిర్ – Part 5

మధ్యాహ్నం 3:00 PM…  అప్పటివరకు ఎవరో పిల్లలు, కొంతమంది  స్కూల్ టీచర్స్ వచ్చి చూసి పోతున్నారు తప్పా…వీళ్ళ స్టాల్ల్స్ దెగ్గరికి ఎవరూ వచ్చి .. ఇది ఏమి ప్రాజెక్ట్ ..? ప్రెసెంటేషన్..? అన్న పాపాన పోలేదు …   అందరూ సైన్స్ ఔత్సాహికులు … పక్క గదిలో ఉన్న కంప్యూటర్ జ్యోతిష్యం దగ్గర గుమిగూడి ఉన్నారు…  సైన్స్ ఫెయిర్ లో.. జ్యోతిష్యం ఏంటో అని… నవ్వుకున్నాడు శ్రీధర్… “అది కూడా సైన్స్ రా… ” అని తన విజ్ఞాన ప్రదర్శన మొదలుపెట్టాడు కిరణ్… “అక్కడితో ఆపేసేయ్…రా…

Continue Reading

Comedy, Science Fair, Series, Stories

సైన్స్ ఫెయిర్ – Part 4

అప్పుడే వచ్చిన సుబ్రమణ్యం … “ఎరా !! అంతా సరిగానే ఉందా..” అని అడిగాడు …  “అంతా ఒకే సార్…” అని బదులు ఇచ్చాడు శ్రీధర్… తనకేమి పట్టనట్టు దిక్కులు చూస్తున్నాడు కిరణ్…  ఒక పెద్ద వెడల్పుగా ఉన్న ప్లాస్టిక్ నీళ్ల టబ్… ఒక పక్క కొంత వరకు కోసేసి … తాము కృత్రిమంగా అమర్చిన ఒక గేట్ ని పెట్టారు , ఒక వాటర్ రిజర్వాయర్ ని తలపించే విధంగా. ఆ గేటు ని ఎత్తడానికి  ఒక చిన్న మోటార్ ని పెట్టి,…

Continue Reading

Comedy, Science Fair, Series, Stories

సైన్స్ ఫెయిర్ – Part 3

సోమవారం ఉదయం 8:00 శ్రీధర్, కిరణ్ తమ ప్రాజెక్ట్ మోడల్ పట్టుకుని … స్కూల్ తరగతులన్నీ తిరుగుతున్నారు…  ప్రతి గదిలో .. వరుసగా బల్లలు పరిచి ఉన్నాయి … ప్రతి బల్ల పైన .. ఎవరివో పేర్లు వ్రాసివున్నాయి …  వీళ్ళ పేర్లు … ఎక్కడా కనపడలేదు … వాళ్ళ మాస్టారు సుబ్రహ్మణ్యం లాగ …  చివరికి … ఒక గది బయట “Agriculture & Water resources” అని ఎదో అంటించి ఉంది …  “ఇది ఖచ్చితంగా మనం చేసిన ప్రాజెక్ట్ కి…

Continue Reading

Comedy, Science Fair, Series, Stories

సైన్స్ ఫెయిర్ – Part 2

సాయంత్రం 5:00 ఆఖరి స్కూల్ గంట కొట్టారు… ఎవరికి వాళ్లు  బాగ్ సర్దుకుని… బయటికి నడిచారు …  చివరికి … శ్రీధర్ , కిరణ్ … మిగిలారు ఆ గది లో … ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ …  ఒక పదినిమిషాల తర్వాత .. సుబ్రమణ్యం క్లాస్ లోకి వచ్చాడు … “ఎరా!!… రెడీ నా మీరిద్దరూ …” ఇద్దరు ముఖాల్లో అస్పష్ఠథ …  “రెడీ నే ..సర్ .. కానీ అసలు ఏమి చెయ్యాలి ..?” “సరే ..మీకు వివరంగా చెప్తాను…

Continue Reading

Comedy, Science Fair, Series, Stories

సైన్స్ ఫెయిర్ – Part 1

గురువారం ఉదయం 11:30 Z.P Boys High school… సైన్స్ టీచర్ సుబ్రమణ్యం బోర్డు పైన ఎదో ఐన్‌స్టీన్ E=mc2 సాపేక్ష సిద్ధాంతం అంటూ తన ధోరణి లో ఎదో చెప్పుకుంటూ పోతున్నాడు…  స్కూల్ అటెండెంట్ ఎదో పేపర్ పట్టుకుని 10వ తరగతి A సెక్షన్ గుమ్మం దెగ్గర నిలుచున్నాడు …  అంతలో “సారు…” అంటూ కేకవేసాడు ఆ అటెండెంట్ ..  “ఓహ్ సర్కులర్ ఆ..” అంటూ…అది తీసుకుని పైనుంచి కిందవరకూ చదివేసి….పిల్లల వైపుతిరిగి… “చూడండి…మన స్కూల్ లో…వచ్చేవారం డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్…

Continue Reading

phone with heart
Series, Stories

అజ్ఞాత అతిధి – Part 5

ప్రేమ మొత్తానికి ఇంటికి చేరుకున్నాడు అఖిలేష్ .. గుండె నిండా ఆమె జ్ఞాపకాలు … చాలా సేపు నిద్రపట్టలేదు ఆ జ్ఞాపకాలతో …  తనలో తను నవ్వుకుంటున్నాడు, మురిసిపోతున్నాడు…. తాను ఎలాంటి అమ్మాయిని అయితే ఇష్టపడుతాడో … అలాంటి  అమ్మాయి పరిచయం అయినందుకు …ఆనందం  లో మునిగిపోతున్నాడు ..  చివరికి  ఎలాగో తెల్లవారుజాముకి నిద్ర పట్టింది…  [పక్క రోజు 11:30 AM] లేటుగా వచ్చాడు ఆఫీస్ కి అఖిలేష్…  వచ్చిన వెంటనే .. అశోక్ బైక్ రిపేర్ కోసం ఆఫీస్ బాయ్ ని పంపాడు…

Continue Reading