పరిచయం [రాత్రి : 10:00 PM..వర్షం కొంచెం కొంచెంగా ఎక్కువవుతుంది] అఖిలేష్: హలో అలేఖ్య గారు … నన్ను గుర్తుపట్టారా … ? [అలేఖ్య ఆశ్చర్యం తో .. లేదు అని తలా ఊపింది.. ] అఖిలేష్: నేను…ఆ రోజు coffee shop లో …మీరు నాకు కాఫీ ఇస్తుంటే …అది వొలికి నా మీద పడింది … నేను ఏమి జరిగిందో తెలుసుకోకుండా పెద్ద గొడవ చేసాను … అలేఖ్య: ఓహ్ మీరా!!! … నా పేరు మీకు ఎలా తెలుసు ?…
అజ్ఞాత అతిధి – Part 3
ప్రయాణం కొన్ని వారాల తర్వాత … ఒక రోజు… సమయం రాత్రి 8:30 PM అఖిలేష్, పని ముగించుకుని …పార్కింగ్ కి వచ్చి కార్ లో కూర్చున్నాడు…కార్ స్టార్ట్ చేసి, ఇంటికి బయలు దేరటానికి రెడీ అవుతున్నాడు … దూరంగా బైక్ ఇంజిన్ సౌండ్ వస్తూ పోతు వుంది… ఎవరా అని తలతిప్పి చూసాడు… తన team mate అశోక్, తెగ ట్రై చేస్తున్నాడు బైక్ స్టార్ట్ చెయ్యడానికి … కానీ అది ఎంతకీ స్టార్ట్ అవ్వనంటుంది.. ఒక పక్క మబ్బు ఉరుముతోంది … పని…
అజ్ఞాత అతిధి – Part 2
పశ్చాతాపం సమయం 3:05 PM అప్పుడే కార్ పార్క్ చేసి.. హడావిడిగా పరిగిస్తున్నాడు అఖిలేష్ రిసెప్షన్ వైపు..కొన్నిసెకండ్స్ లో చేరుకున్నాక…రిసెప్షన్ తో..(ఆయాసపడుతూ) I am Akhilesh, I have appointment with Mr. Agarwal at 3.00 PM రిసెప్షనిస్ట్..టైం చూసుకుంటూ…అగర్వాల్ గారు, మీ కోసం ఎదురు చూస్తున్నారు అంది…అగర్వాల్ రూమ్ కి..దారి చూపిస్తూ.. thank you అని చెప్పి…అగర్వాల్ రూమ్ లోకి వచ్చాడు అఖిలేష్… ఎదురుగా అగర్వాల్ తన సీట్ లో కూర్చునివున్నాడు…పక్కన PA వుంది… రూమ్ లోకి, వస్తూనే…తనని తానూ పరిచయం…
అజ్ఞాత అతిధి – Part1
పొరపాటు Mumbai మహానగరం – మధ్యాహ్నం 12:00 PM అఖిలేష్, తన డెస్క్ లో కూర్చుని ఏవో files చూస్తున్నాడు తన computer లో … అంతలో .. తన phone రింగ్ అయ్యింది..ఫోన్ ఎత్తి .. hello..అన్నాడు phone లో client PA.. “Mr. అఖిలేష్, ఈ రోజు 3:00 PM కి మీరు free గా ఉంటే… అగర్వాల్ గారిని కలవొచ్చు. ఈ రోజు కుదరదంటే రెండు నెలల తర్వాత appointment ఇస్తాము.” అఖిలేష్, ఒక్క క్షణం అలోచించి , తన…
SOCIAL DISTANCING SAFARI
నేను New Jersey లో ఉంటాను… ఈ COVID-19 మొదలైనప్పటి నుంచి… ఇంట్లో office room, bedroom , bathroom , kitchen …ఇవి తప్ప వేరే ప్రదేశం వెళ్ళింది లేదు … అప్పుడప్పుడు … ఇంటి ముందు … జనసంచారం లేని సమయం లో … ఇంటి ముందు రోడ్ లో ఒక చిన్న నడక తప్ప … ఈ COVID-19 మొదలైనప్పటి నుంచి , అన్ని Social Distancing (సాంఘీక దూరం ).. అయిపోయినై …బాధలు , ఆనందాలు పంచుకోవడం కూడా…
తాటిచెట్టు
అది 1990 ఆగస్ట్ నెల, తాటిచెట్లపాలెం అనే చిన్నపల్లెటూరు. ఊరు పేరుకు తగ్గట్టే , ఆ ఊరు లో తాటి చెట్లు ఎక్కువ. ఆ వూరిలో మస్తాన్ అనే ఒక రోజువారీ కూలి ఉండేవాడు. మస్తాన్ సంవత్సరం క్రితం వరకూ ఆ ఊర్లోనే సర్పంచ్ దగ్గర పని చేసేవాడు, కానీ కొన్ని కారణాల వళ్ల ఆ పని మానేసి, పక్కనున్న టౌన్ కు వెళ్ళి కూలి పని చేస్తున్నాడు. ప్రతి రోజు సైకిల్ ఫై పక్కనే వున్న టౌన్ లోకి వెళ్లి సాయంత్రం…
నామకరణోత్సవం
ఇళ్లంతా హడావిడి .. తల్లితండ్రులు రాధా గోపాలం, తెగ మదన పడుతున్నారు ఇంకా పిల్లవాడికి ఏమి పేరు పెట్టాలా అని.. అప్పుడే .. విమానం నుంచి దిగి వచ్చిన బాబాయి పిన్ని… బంధువులతో .. అక్కడి విశేషాల గురించి పూస గుచ్చినట్లు చెప్తున్నారు.. పూజారి తన పూజా సామాగ్రిని…సర్దుకుంటూ … అటుగా వెళ్తున్న గోపాలం తల్లితో … “అమ్మ కొంచెం ఆ టీ నీళ్ళు పంపిస్తే … నేను భేషుగ్గా నా పని నేను చేసుకుంటాను…” “ఒక్క నిమిషం ” పూజారి గారు అంటూ……