phone with heart
Series, Stories

అజ్ఞాత అతిధి – Part 5

ప్రేమ మొత్తానికి ఇంటికి చేరుకున్నాడు అఖిలేష్ .. గుండె నిండా ఆమె జ్ఞాపకాలు … చాలా సేపు నిద్రపట్టలేదు ఆ జ్ఞాపకాలతో …  తనలో తను నవ్వుకుంటున్నాడు, మురిసిపోతున్నాడు…. తాను ఎలాంటి అమ్మాయిని అయితే ఇష్టపడుతాడో … అలాంటి  అమ్మాయి పరిచయం అయినందుకు …ఆనందం  లో మునిగిపోతున్నాడు ..  చివరికి  ఎలాగో తెల్లవారుజాముకి నిద్ర పట్టింది…  [పక్క రోజు 11:30 AM] లేటుగా వచ్చాడు ఆఫీస్ కి అఖిలేష్…  వచ్చిన వెంటనే .. అశోక్ బైక్ రిపేర్ కోసం ఆఫీస్ బాయ్ ని పంపాడు…

Continue Reading

candle_and_rain
Series, Stories

అజ్ఞాత అతిధి – Part 4

పరిచయం  [రాత్రి : 10:00 PM..వర్షం కొంచెం కొంచెంగా ఎక్కువవుతుంది]  అఖిలేష్: హలో అలేఖ్య గారు … నన్ను గుర్తుపట్టారా … ?  [అలేఖ్య ఆశ్చర్యం తో .. లేదు అని తలా ఊపింది.. ]  అఖిలేష్: నేను…ఆ రోజు coffee shop లో …మీరు నాకు కాఫీ ఇస్తుంటే …అది వొలికి నా మీద పడింది … నేను ఏమి జరిగిందో తెలుసుకోకుండా పెద్ద గొడవ చేసాను …  అలేఖ్య: ఓహ్ మీరా!!! … నా పేరు మీకు ఎలా తెలుసు ?…

Continue Reading

car conversations
Series, Stories

అజ్ఞాత అతిధి – Part 3

ప్రయాణం  కొన్ని వారాల తర్వాత … ఒక రోజు… సమయం రాత్రి  8:30 PM అఖిలేష్, పని ముగించుకుని …పార్కింగ్ కి వచ్చి కార్ లో కూర్చున్నాడు…కార్ స్టార్ట్ చేసి, ఇంటికి బయలు దేరటానికి రెడీ అవుతున్నాడు …  దూరంగా  బైక్ ఇంజిన్ సౌండ్ వస్తూ పోతు వుంది…  ఎవరా అని తలతిప్పి చూసాడు… తన team mate అశోక్, తెగ ట్రై చేస్తున్నాడు బైక్ స్టార్ట్ చెయ్యడానికి … కానీ అది ఎంతకీ స్టార్ట్ అవ్వనంటుంది..  ఒక పక్క మబ్బు ఉరుముతోంది …  పని…

Continue Reading

Regret
Series, Stories

అజ్ఞాత అతిధి – Part 2

పశ్చాతాపం  సమయం 3:05 PM  అప్పుడే కార్ పార్క్ చేసి.. హడావిడిగా పరిగిస్తున్నాడు అఖిలేష్ రిసెప్షన్ వైపు..కొన్నిసెకండ్స్ లో చేరుకున్నాక…రిసెప్షన్ తో..(ఆయాసపడుతూ) I am Akhilesh, I  have appointment with Mr. Agarwal at 3.00 PM  రిసెప్షనిస్ట్..టైం చూసుకుంటూ…అగర్వాల్ గారు, మీ కోసం ఎదురు చూస్తున్నారు అంది…అగర్వాల్ రూమ్ కి..దారి చూపిస్తూ..  thank you అని చెప్పి…అగర్వాల్ రూమ్ లోకి వచ్చాడు అఖిలేష్…  ఎదురుగా అగర్వాల్ తన సీట్ లో కూర్చునివున్నాడు…పక్కన PA వుంది…  రూమ్ లోకి, వస్తూనే…తనని తానూ పరిచయం…

Continue Reading

coffee spill
Series, Stories

అజ్ఞాత అతిధి – Part1

పొరపాటు  Mumbai మహానగరం – మధ్యాహ్నం 12:00 PM  అఖిలేష్, తన డెస్క్ లో కూర్చుని  ఏవో files చూస్తున్నాడు తన computer లో …  అంతలో .. తన phone రింగ్ అయ్యింది..ఫోన్ ఎత్తి .. hello..అన్నాడు   phone లో client PA..  “Mr. అఖిలేష్, ఈ రోజు  3:00 PM కి మీరు free గా ఉంటే… అగర్వాల్ గారిని కలవొచ్చు.  ఈ రోజు కుదరదంటే రెండు నెలల తర్వాత appointment ఇస్తాము.” అఖిలేష్, ఒక్క క్షణం అలోచించి , తన…

Continue Reading

six flags great adventures and safari
Life in USA

SOCIAL DISTANCING SAFARI

నేను New Jersey లో ఉంటాను… ఈ COVID-19 మొదలైనప్పటి నుంచి… ఇంట్లో office room, bedroom , bathroom , kitchen …ఇవి తప్ప వేరే ప్రదేశం వెళ్ళింది లేదు … అప్పుడప్పుడు … ఇంటి ముందు … జనసంచారం లేని సమయం లో … ఇంటి ముందు రోడ్ లో ఒక చిన్న నడక తప్ప …  ఈ COVID-19 మొదలైనప్పటి నుంచి , అన్ని Social Distancing (సాంఘీక దూరం ).. అయిపోయినై …బాధలు , ఆనందాలు పంచుకోవడం కూడా…

Continue Reading

taati chettu
horror

తాటిచెట్టు

అది 1990  ఆగస్ట్ నెల,   తాటిచెట్లపాలెం అనే చిన్నపల్లెటూరు. ఊరు పేరుకు తగ్గట్టే , ఆ ఊరు లో తాటి చెట్లు ఎక్కువ. ఆ వూరిలో మస్తాన్ అనే ఒక రోజువారీ కూలి ఉండేవాడు. మస్తాన్ సంవత్సరం క్రితం వరకూ ఆ ఊర్లోనే సర్పంచ్ దగ్గర పని చేసేవాడు, కానీ కొన్ని కారణాల వళ్ల ఆ పని మానేసి, పక్కనున్న టౌన్ కు వెళ్ళి కూలి పని చేస్తున్నాడు. ప్రతి రోజు సైకిల్ ఫై పక్కనే  వున్న టౌన్ లోకి వెళ్లి సాయంత్రం…

Continue Reading

Namakarnam
Comedy, Stories

నామకరణోత్సవం

ఇళ్లంతా హడావిడి .. తల్లితండ్రులు రాధా గోపాలం, తెగ మదన పడుతున్నారు ఇంకా పిల్లవాడికి ఏమి పేరు పెట్టాలా అని..  అప్పుడే .. విమానం నుంచి దిగి వచ్చిన బాబాయి పిన్ని… బంధువులతో .. అక్కడి విశేషాల గురించి పూస గుచ్చినట్లు చెప్తున్నారు..  పూజారి  తన పూజా సామాగ్రిని…సర్దుకుంటూ … అటుగా వెళ్తున్న గోపాలం తల్లితో … “అమ్మ కొంచెం ఆ టీ నీళ్ళు పంపిస్తే … నేను భేషుగ్గా నా పని నేను చేసుకుంటాను…” “ఒక్క నిమిషం ” పూజారి గారు  అంటూ……

Continue Reading