ఒంటరిగా స్కూల్ ఆవరణ లో ఉన్న బెంచ్ పైన కూర్చొని ఉంది తస్లీమా… అప్పుడప్పుడే కొంత కోలుకొని సాధారణ స్థితికి వస్తుంది… ఇంతలో..ఆమె వెనుకగా వచ్చి నిలబడ్డాడు శ్రీధర్ … కొంచెం వణుకుతున్న స్వరం తో …తస్లీమా అని పిలిచాడు అస్పష్టంగా…అ పిలుపు తస్లీమా చెవుల వరకు చేరలేదు … మల్లి కొంచెం స్వరం పెంచి .. తస్లీమా అని పిలిచాడు… వెనక్కి తిరిగి చూసింది శ్రీధర్ ని… ఆమె కంట్లో నీళ్లు లేకపోవడంతో కొంత హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు… తస్లీమా ఆ…
Tag: stories
సైన్స్ ఫెయిర్ – Part 5
మధ్యాహ్నం 3:00 PM… అప్పటివరకు ఎవరో పిల్లలు, కొంతమంది స్కూల్ టీచర్స్ వచ్చి చూసి పోతున్నారు తప్పా…వీళ్ళ స్టాల్ల్స్ దెగ్గరికి ఎవరూ వచ్చి .. ఇది ఏమి ప్రాజెక్ట్ ..? ప్రెసెంటేషన్..? అన్న పాపాన పోలేదు … అందరూ సైన్స్ ఔత్సాహికులు … పక్క గదిలో ఉన్న కంప్యూటర్ జ్యోతిష్యం దగ్గర గుమిగూడి ఉన్నారు… సైన్స్ ఫెయిర్ లో.. జ్యోతిష్యం ఏంటో అని… నవ్వుకున్నాడు శ్రీధర్… “అది కూడా సైన్స్ రా… ” అని తన విజ్ఞాన ప్రదర్శన మొదలుపెట్టాడు కిరణ్… “అక్కడితో ఆపేసేయ్…రా…
సైన్స్ ఫెయిర్ – Part 4
అప్పుడే వచ్చిన సుబ్రమణ్యం … “ఎరా !! అంతా సరిగానే ఉందా..” అని అడిగాడు … “అంతా ఒకే సార్…” అని బదులు ఇచ్చాడు శ్రీధర్… తనకేమి పట్టనట్టు దిక్కులు చూస్తున్నాడు కిరణ్… ఒక పెద్ద వెడల్పుగా ఉన్న ప్లాస్టిక్ నీళ్ల టబ్… ఒక పక్క కొంత వరకు కోసేసి … తాము కృత్రిమంగా అమర్చిన ఒక గేట్ ని పెట్టారు , ఒక వాటర్ రిజర్వాయర్ ని తలపించే విధంగా. ఆ గేటు ని ఎత్తడానికి ఒక చిన్న మోటార్ ని పెట్టి,…
సైన్స్ ఫెయిర్ – Part 3
సోమవారం ఉదయం 8:00 శ్రీధర్, కిరణ్ తమ ప్రాజెక్ట్ మోడల్ పట్టుకుని … స్కూల్ తరగతులన్నీ తిరుగుతున్నారు… ప్రతి గదిలో .. వరుసగా బల్లలు పరిచి ఉన్నాయి … ప్రతి బల్ల పైన .. ఎవరివో పేర్లు వ్రాసివున్నాయి … వీళ్ళ పేర్లు … ఎక్కడా కనపడలేదు … వాళ్ళ మాస్టారు సుబ్రహ్మణ్యం లాగ … చివరికి … ఒక గది బయట “Agriculture & Water resources” అని ఎదో అంటించి ఉంది … “ఇది ఖచ్చితంగా మనం చేసిన ప్రాజెక్ట్ కి…
సైన్స్ ఫెయిర్ – Part 2
సాయంత్రం 5:00 ఆఖరి స్కూల్ గంట కొట్టారు… ఎవరికి వాళ్లు బాగ్ సర్దుకుని… బయటికి నడిచారు … చివరికి … శ్రీధర్ , కిరణ్ … మిగిలారు ఆ గది లో … ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ … ఒక పదినిమిషాల తర్వాత .. సుబ్రమణ్యం క్లాస్ లోకి వచ్చాడు … “ఎరా!!… రెడీ నా మీరిద్దరూ …” ఇద్దరు ముఖాల్లో అస్పష్ఠథ … “రెడీ నే ..సర్ .. కానీ అసలు ఏమి చెయ్యాలి ..?” “సరే ..మీకు వివరంగా చెప్తాను…
సైన్స్ ఫెయిర్ – Part 1
గురువారం ఉదయం 11:30 Z.P Boys High school… సైన్స్ టీచర్ సుబ్రమణ్యం బోర్డు పైన ఎదో ఐన్‌స్టీన్ E=mc2 సాపేక్ష సిద్ధాంతం అంటూ తన ధోరణి లో ఎదో చెప్పుకుంటూ పోతున్నాడు… స్కూల్ అటెండెంట్ ఎదో పేపర్ పట్టుకుని 10వ తరగతి A సెక్షన్ గుమ్మం దెగ్గర నిలుచున్నాడు … అంతలో “సారు…” అంటూ కేకవేసాడు ఆ అటెండెంట్ .. “ఓహ్ సర్కులర్ ఆ..” అంటూ…అది తీసుకుని పైనుంచి కిందవరకూ చదివేసి….పిల్లల వైపుతిరిగి… “చూడండి…మన స్కూల్ లో…వచ్చేవారం డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్…
అజ్ఞాత అతిధి – Part 4
పరిచయం [రాత్రి : 10:00 PM..వర్షం కొంచెం కొంచెంగా ఎక్కువవుతుంది] అఖిలేష్: హలో అలేఖ్య గారు … నన్ను గుర్తుపట్టారా … ? [అలేఖ్య ఆశ్చర్యం తో .. లేదు అని తలా ఊపింది.. ] అఖిలేష్: నేను…ఆ రోజు coffee shop లో …మీరు నాకు కాఫీ ఇస్తుంటే …అది వొలికి నా మీద పడింది … నేను ఏమి జరిగిందో తెలుసుకోకుండా పెద్ద గొడవ చేసాను … అలేఖ్య: ఓహ్ మీరా!!! … నా పేరు మీకు ఎలా తెలుసు ?…