నేను New Jersey లో ఉంటాను… ఈ COVID-19 మొదలైనప్పటి నుంచి… ఇంట్లో office room, bedroom , bathroom , kitchen …ఇవి తప్ప వేరే ప్రదేశం వెళ్ళింది లేదు … అప్పుడప్పుడు … ఇంటి ముందు … జనసంచారం లేని సమయం లో … ఇంటి ముందు రోడ్ లో ఒక చిన్న నడక తప్ప …
ఈ COVID-19 మొదలైనప్పటి నుంచి , అన్ని Social Distancing (సాంఘీక దూరం ).. అయిపోయినై …బాధలు , ఆనందాలు పంచుకోవడం కూడా …
వేసవికాలం మొదలయింది .. పిల్లలకి సెలవులు .. అందువల్ల… చాలా రోజుల తర్వాత … నేను , నా స్నేహితుడి కుటుంబం కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాం …
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో … క్షేమంగా బయటికి వెళ్లి అంతే క్షేమం గా తిరిగి రావటం … ఒక సాహసమే …
ఈ సమయం లో మాకు దొరికిన అవకాశం .. Six flags Great adventure & Safari (New Jersey) …
కాలు కింద పెట్టకుండా .. కార్ లో వెళ్లి … వీక్షించి … ఎక్కిన కార్ దిగకుండా … క్షేమంగా ఇంటికి చేరుకునే సదుపాయం ..
ఈ safari ఆద్యంతం .. నాకు Jurassic Park movie నే గుర్తుకువచ్చింది …
ఆ safari లో తీసిన కొన్ని చిత్రాలు … (వర్షం పడుతుండడం వల్ల కొన్ని చిత్రాలు సరిగా రాలేదు )