పశ్చాతాపం సమయం 3:05 PM అప్పుడే కార్ పార్క్ చేసి.. హడావిడిగా పరిగిస్తున్నాడు అఖిలేష్ రిసెప్షన్ వైపు..కొన్నిసెకండ్స్ లో చేరుకున్నాక…రిసెప్షన్ తో..(ఆయాసపడుతూ) I am Akhilesh, I have appointment with Mr. Agarwal at 3.00 PM రిసెప్షనిస్ట్..టైం చూసుకుంటూ…అగర్వాల్ గారు, మీ కోసం ఎదురు చూస్తున్నారు అంది…అగర్వాల్ రూమ్ కి..దారి చూపిస్తూ.. thank you అని చెప్పి…అగర్వాల్ రూమ్ లోకి వచ్చాడు అఖిలేష్… ఎదురుగా అగర్వాల్ తన సీట్ లో కూర్చునివున్నాడు…పక్కన PA వుంది… రూమ్ లోకి, వస్తూనే…తనని తానూ పరిచయం…
Category: Series
అజ్ఞాత అతిధి – Part1
పొరపాటు Mumbai మహానగరం – మధ్యాహ్నం 12:00 PM అఖిలేష్, తన డెస్క్ లో కూర్చుని ఏవో files చూస్తున్నాడు తన computer లో … అంతలో .. తన phone రింగ్ అయ్యింది..ఫోన్ ఎత్తి .. hello..అన్నాడు phone లో client PA.. “Mr. అఖిలేష్, ఈ రోజు 3:00 PM కి మీరు free గా ఉంటే… అగర్వాల్ గారిని కలవొచ్చు. ఈ రోజు కుదరదంటే రెండు నెలల తర్వాత appointment ఇస్తాము.” అఖిలేష్, ఒక్క క్షణం అలోచించి , తన…