నా గురించి…

పెద్దగా చెప్పుకునేది ఏమి లేదు … సగటు మనిషిని … 

నాకు తోచింది రాయటం , పుస్తకాలు చదవటం, సినిమాలు చూడటం , podcast లు వినటం , కంప్యూటర్ ప్రోగ్రాంలు రాయటం … నా దిన చర్య … 

ఈ బ్లాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం  నా తెలుగు రచనలని పరిచయం చేయడం , ఈ బ్లాగ్ లో కొన్ని నేను రాసిన కథలు , నా ఆలోచనలు , పుస్తకాల గురించి విశ్లేషణలు , ఇంకా కొన్ని fan fiction topics లాంటివి ఉంటాయి … 

ధన్యవాదములు … 

దాసరి 

Twitter – @dasarisrikanth